ఈ ఆఫర్స్ ఇక్కడితో ఆగిపోలేదు ప్రముఖ భారత ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్‌బీఐకి చెందిన క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 4000 వరకు డిస్కౌంట్‌ను పొందొచ్చు. దీంతో ఈ ట్యాబ్‌ను రూ. 18,999కే సొంతం చేసుకోవచ్చు. ఇక మీ పాత ట్యాబ్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా గరిష్టంగా రూ. 21,750 వరకు డిస్కౌంట్ పొందొచ్చు.