- Telugu News Photo Gallery Technology photos Amazon great indian sale Huge discount on Carrier 1.5 Ton 3 Star X Line LED Flexicool Inverter Split AC
AC: సమ్మర్ కోసం ఇప్పుడే కొనేయండి.. రూ. 70 వేల ఏసీని రూ. 33 వేలకే సొంతం చేసుకోండి
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ పేరుతో భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అన్ని రకాల ప్రొడక్ట్స్‌పై కళ్లు చెదిరే ఆఫర్లను అందిస్తున్నారు. ఏసీలపై కూడా భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ క్రమంలోనే ఓ ఏసీపై కళ్లు చెదిరే డిస్కౌంట్ అందిస్తున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం...
Updated on: Oct 06, 2024 | 9:33 PM

Carrier కంపెనీకి చెందిన ఏసీపై అమెజాన్‌లో భారీ ఆఫర్‌ను అందిస్తున్నారు. ఈ ఏసీ అసలు ధర రూ. 69,490కాగా ప్రస్తుతం సేల్‌లో భాగంగా ఏకంగా 46 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో అమెజాన్‌లో ప్రస్తుతం ఈ ఏసీ రూ. 37,490కే లభిస్తోంది.

అయితే ఈ ఆఫర్ ఇక్కడితో ఆగిపోలేదు. ఎస్‌బీఐ బ్యాంకుకు చెందిన కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 4000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో ఈ ఏసీని రూ. 33 వేలకే సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ కొన్ని రోజులు మాత్రమే అందుబాటులో ఉండనుంది.

ఈ ఏసీ విషయానికొస్తే Carrier 1.5 టన్ కెపాసిటీతో తీసుకొచ్చారు. ఎల్‌ఈడీ ఫ్లెక్సికూల్ ఇన్వర్టర్ స్ప్లిట్ డిజైన్ చేశారు. ఈ ఏసీలో 5050 కిలోవాట్స్ కూలింగ్ పవర్‌ను అందించారు. ఏయిర్ ప్యూరిఫికేషన్ ఫిల్టర్ ఫీచర్‌ను ప్రత్యేకంగా అందించారు.

ఇందులో 3 స్టార్ రేటింగ్‌తో కూడిన ఎనర్జీ ఎఫిషియెన్సీని అందించారు. ఏసీపై కంపెనీ ఏడాది మ్యానిఫ్యాక్షర్ వారంటీని ఇచ్చారు.అలాగే పీసీబీపై ఐదేళ్లు, కంప్రెసర్‌పై 10 ఏళ్ల వారంటీని అందించారు.

ఇక ఎక్స్ లైన్ లెడ్, స్మార్ట్ ఎనర్జీ డిస్‌ప్లే, ఫ్లెక్సీకూల్ హైబ్రిడ్‌జెట్, హెచ్‌డీ ఫిల్టర్, ఫాస్టర్ కూలింగ్ కోసం ఇన్‌స్టా కూల్, రిఫ్రిజిరాంట్ లీకేజ్ డిటెక్టర్‌తో పాటు ఆటో క్లెన్జర్, ఆటో స్వింగ్, హెచ్‌డీ ఫిల్టర్ వంటి ఫీచర్లను అందించారు.




