Wifi: మీ వైఫై పాస్‌వర్డ్ మర్చిపోయారా.? ఎలా తెలుసుకోవాలంటే..
ప్రస్తుతం వైఫై ఉయోగించని ఇల్లు లేదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కంపెనీ మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో ఇంటర్నెట్ ఛార్జీలు భారీగా తగ్గుముఖం పట్టడంతో దాదాపు ప్రతీ ఒక్కరూ వైఫ్‌ని ఏర్పాటు చేసుకుంటున్నారు. అలాగే ఇంట్లో ప్రతీ ఒక్కరికీ ఒక స్మార్ట్ ఫోన్ ఉండడంతో కూడా అంతా వైఫైకి కనెక్ట్ అవుతున్నారు. మరి మీరు సెట్ చేసుకున్న వైఫై పాస్‌వర్డ్ మర్చిపోతే ఎలా..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
