Honor 90: హానర్‌ నుంచి స్టన్నింగ్ ఫోన్ వస్తోంది.. 200 ఎంపీ కెమెరా, మరెన్నో సూపర్ ఫీచర్స్‌

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం హానర్‌ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. హానర్ 90 పేరుతో మార్కెట్లోకి ఈ ఫోన్‌ను తీసుకురానున్నారు. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

Narender Vaitla

|

Updated on: Jul 25, 2023 | 9:19 PM

ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ దిగ్గజ సంస్థ హానర్‌ మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. హానర్ 90 పేరుతో లాంచ్‌ చేసిన ఈ ఫోన్‌ ఇప్పటికే గ్లోబల్‌ మార్కెట్లోకి అందుబాటులోకి రాగా త్వరలోనే భారత్‌లో లాంచ్‌ కానుంది.

1 / 5
ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.7 ఇంచెస్‌ ఫుల్ హెచ్‌డీ+ క్వాడ్‌-కర్డ్వ్‌ డిస్‌ప్లేను అందించారు. 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌ను అందించారు. 1,200 x 2,664 పిక్సెల్‌లు ఈ స్క్రీన్‌ ప్రత్యేకత.

2 / 5
 ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్‌ 1 చిప్‌సెట్‌ను అందించారు. ఇక ఇందులో 66 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్ఏహెచ్‌ బ్యాటరీని ఇచ్చారు.

3 / 5
ఈ స్మార్ట్‌ ఫోన్‌లో కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో 200 మెగాపిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతోపాటు, సెల్ఫీల కోసం 50 మెగాపిక్సెల్ ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

4 / 5
 ధర విషయానికొస్తే ఇప్పటి వరకు ఈ ఫోన్‌ ధరకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే లీక్‌ అయిన వివరాల ఆధారంగా ఈ స్మార్ట్ ఫోన్‌ ధర రూ. 29,999గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

5 / 5
Follow us
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..

ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్

ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్

శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి

స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే

శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?

గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!