ధర విషయానికొస్తే హానర్ 200 స్మార్ట్ ఫోన్ 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 31,000, 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ధర రూ. 37,000గా ఉండనుంది. ఇక హానర్ 200 ప్రో 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ధర రూ.40 వేలుగా, 16 జీబీ ర్యామ్, 1 టీబీ స్టోరేజ్ ధర రూ. 51,00గా ఉండొచ్చని అంచనా.