Best Phones Under 25k: హై క్వాలిటీ కెమెరా.. తిరుగులేని పనితీరు.. మిడ్ రేంజ్ బడ్జెట్లో బెస్ట్ ఫోన్లు ఇవే..

మార్కెట్లో వందల సంఖ్యలో స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో బెస్ట్ ఏది అని అడిగితే చెప్పడం కష్టమే. ఎందుకంటే ఒక్కో రకం ఫోన్లలో ఒక్కో రకం ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉంటాయి. ముఖ్యంగా రూ. 25,000 ధరలో ఒకటి ఎంపిక చేయమంటే అది చాలా పెద్ద టాస్క్ అనే చెప్పాలి. మన అవసరాలకు అనుగుణంగా ఓ ఫోన్ ని ఎంపిక చేసుకోవాలంటే కాస్త టైం టేకింగ్. అందుకే మీ కోసం ఆ పని మేమే చేశాం. రూ. 25,000ధరలో బెస్ట్ 5జీ ఫోన్లను మీకు పరిచయం చేస్తున్నాం. ఇవి అధిక పనితీరుతో పాటు బెస్ట్ కెమెరా క్వాలిటీతో వస్తున్నాయి.

Madhu

|

Updated on: Jun 01, 2023 | 10:25 AM

రియల్‌మీ 9ప్రో ప్లస్ 5జీ.. ఈ ఫోన్ లో 6.40 అంగుళాలు, 1080×2400 పిక్సల్స్ రిజల్యూషన్ తో కూడిన డిస్ ప్లే ఉంటుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్ ఉంటుంది. దీనిలో 8జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. 4500ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. వెనుక వైపు 50ఎంపీ+8ఎంపీ+2ఎంపీ కెమెరా సెటప్ ఉంటుంది. ముందు వైపు 16ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. దీని ధర రూ. 20,999గా ఉంది.

1 / 6
రియల్‌మీ జీటీ నియో 3టీ.. ఈ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 870జీ ప్రాసెసర్ ఉంటుంది. 6.62 అంగుళాల అమోల్డ్ ఈ4 డిస్ ప్లే ఫుల్ హెచ్ ప్లస్ రిజల్యూషన్ తో వస్తుంది. 1300 నిట్స్ ఆప్టిమమ్ బ్రైట్ నెస్, 5 మిలియన్:1 కాంట్రాస్ట్ ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. వెనుక వైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 64ఎంపీ ప్రధాన కెమెరాతో పాటు 8ఎంపీ అల్ట్రావైడ్ సెన్సార్, 2ఎంపీ మాక్రో సెన్సార్ ఉంటుంది. ముందు వైపు 16ఎపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. దీనిలో 5000ఎంఏహెచ్ బ్యాటరీతో ఉంటుంది. 80వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు ఉంటుంది. ఇది 12 నిమిషాల్లో 50శాతం చార్జింగ్ ఎక్కుతుంది. ఈ ఫోన్ డాష్ ఎల్లో, డ్రిఫ్టింగ్ వైట్, షేడ్ బ్లాక్ వంటి కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. దీని ధర రూ. 22,999గా ఉంది.

2 / 6
పోకో ఎక్స్ 5 ప్రో.. ఈ ఫోన్ లో 6.67 అంగుళాల 1080×2400 పిక్సల్స్ రిజల్యూషన్ తో కూడిన డిస్ ప్లే ఉంటుంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 778జీ ప్రాసెసర్ ఉంటుంది. 6జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో ఉంటుంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీతో ఇది వస్తుంది. వెనుక వైపు 108ఎంపీ+8ఎంపీ+2ఎంపీ కెమెరా సెటప్ ఉంటుంది. ముందు వైపు 16ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. దీని ధర రూ. 22,999గా ఉంది.

3 / 6
మోటోరోలా ఎడ్జ్ 30.. రూ. 25000 లోపు ధరలో అందుబాటులో ఉన్న బెస్ట్ ఫోన్లలో ఇది ఒకటి. ఈ స్మార్ట్ ఫోన్లో 6.50 అంగుళాల 1080×2400 పిక్సల్స్ రిజల్యూషన్ తో కూడిన డిస్ ప్లే ఉంటుంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 778జీ ప్రాసెసర్ ఉంటుంది. 6జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో ఉంటుంది. 4020ఎంఏహెచ్ బ్యాటరీతో ఇది వస్తుంది. వెనుక వైపు 50ఎంపీ+ 50ఎంపీ+2ఎంపీ కెమెరా సెట్ ఉంటుంది. ముందు వైపు 32ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. దీని ధర 22,999గా ఉంది.

4 / 6
జియోమీ 11ఐ హైపర్ చార్జ్ 5జీ.. ఈ ఫోన్లో 6.67 అంగుళాల 1080×2400 పిక్సల్స్ రిజల్యూషన్ తో కూడిన డిస్ ప్లే ఉంటుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్ ఆధారంగా పనిచేస్తుంది. 8జీబీ ర్యామ్ 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో ఉంటుంది. ఈ ఫోన్లో 4500ఎంఏహెచ్ సామర్థ్యంతో ఉంటుంది. 108ఎంపీ+8ఎంపీ కెమెరా సెటప్ తో వస్తుంది. ముందు వైపు 16ఎంపీ కెమెరా ఉంటుంది. దీని ధర రూ. 23,999గా ఉంది.

5 / 6
శామ్సంగ్ గేలాక్సీ ఎం53 5జీ.. ఈ ఫోన్లో 6.70 అంగుళాల 1080×2400 పిక్సల్స్ రిజల్యూషన్ తో కూడిన డిస్ ప్లే ఉంటుంది.  మీడియా టెక్ డైమెన్సీటి 900 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది 6జీబీ ర్యామ్ 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. 5000ఎంఏహెచ్ సామర్థ్యంతో బ్యాటరీ వస్తుంది. 108ఎంపీ+8ఎంపీ+2ఎంపీ+2ఎంపీ కెమెరా సెటప్ ఉంటుంది. ముందు వైపు 32ఎంపీ కెమెరా ఉంటుంది. దీని ధర రూ. 23,999గా ఉంది.

6 / 6
Follow us
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.

మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!

కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!

మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!

వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!

వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!

ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.

డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!

మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!