Fridge: మీ ఫ్రిజ్‌లో వేడి పదార్థాలు పెడితే ఏమవుతుందో తెలుసా? పెద్ద నష్టమే..అదేంటో తెలుసుకోండి

ఫ్రిజ్‌లో వేడి ఆహారాన్ని ఉంచే వారిలో మీరు ఒకరా? ఇలా చేస్తే ఎలాంటి హాని కలుగుతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. వేడి ఆహారాన్ని ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల ఒకటి కాదు రెండు ప్రతికూలతలు ఉంటాయి. మొదటి ప్రతికూలత ఏమిటంటే ఆహారం పాడైపోతుంది. రెండవ ప్రతికూలత ఫ్రిజ్‌కు నష్టం...

Subhash Goud

|

Updated on: Jul 03, 2024 | 7:05 PM

ఫ్రిజ్‌లో వేడి ఆహారాన్ని ఉంచే వారిలో మీరు ఒకరా? ఇలా చేస్తే ఎలాంటి హాని కలుగుతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. వేడి ఆహారాన్ని ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల ఒకటి కాదు రెండు ప్రతికూలతలు ఉంటాయి. మొదటి ప్రతికూలత ఏమిటంటే ఆహారం పాడైపోతుంది. రెండవ ప్రతికూలత ఫ్రిజ్‌కు నష్టం.

1 / 5
చాలా మంది ఫ్రిజ్‌లో వేడి ఆహారాన్ని లేదా ఉడికించిన పాలను ఉంచడం చాలా పెద్ద తప్పు. హఠాత్తుగా ఏదో పని కోసం బయటకు వెళ్లవలసి వస్తుంది. ఆహారం బయట ఉంచితే చెడిపోతుందని భావించి వేడివేడి పదార్థాలను ఫ్రిజ్‌లో ఉంచి తమకు తెలియకుండానే తమకే హాని చేసుకుంటున్నారన్నారు.

2 / 5
అకస్మాత్తుగా బయటకు వెళ్లాల్సి వచ్చినా.. వేడిగా ఉండే ఆహారాన్ని లేదా వేడిగా ఉన్న పాలను రిఫ్రిజిరేటర్‌లో ఉంచడం సరైంది కాదంటున్నారు. ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు.

3 / 5
రిఫ్రిజిరేటర్‌లో అవసరమైన రిఫ్రిజెరాంట్ పేరుకుపోయినప్పుడు, కంప్రెసర్ పని చేయడం ఆగిపోతుంది. అలాగే రిఫ్రిజెరాంట్ లోపల చెక్కుచెదరకుండా ఉంటుంది. ఏదైనా వేడి వస్తువును ఫ్రిజ్‌లో ఉంచినప్పుడు, ఫ్రిజ్ ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇది కంప్రెసర్‌పై లోడ్ పెరుగుతుంది.

4 / 5
ఇలా ఒకటికి రెండు సార్లు చేస్తే తిండి, ఫ్రిడ్జ్ చెడిపోదు కానీ అలవాటుగా చేసుకుని రోజూ ఇలా చేయడం మొదలుపెడితే ఫ్రిజ్ కంప్రెసర్ చెడిపోయి డబ్బులు వెచ్చించాల్సి వస్తుంది. కంప్రెసర్‌ను రిపేర్ చేయడం చాలా సమయం తీసుకుంటుంది. అలాగే డబ్బులు కూడా చాలానే ఖర్చు అవుతాయి. ఇలాంటి పొరపాట్ల కారణంగా మీజేబుపై భారం పడుతుంది.

5 / 5
Follow us
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?

అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..

గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..

పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!

భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!

వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం

'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్

విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్

అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..

తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ