Galaxy Z Flip3: ఊహకందని డిస్కౌంట్.. రూ. 38 వేలకే ఫోల్డబుల్ ఫోన్ సొంతం చేసుకునే ఛాన్స్..
ప్రస్తుతం మార్కెట్‌లో ఫోల్డబుల్ ఫోన్స్ హవా నడుస్తోంది. అయితే ఫోల్డబుల్ ఫోన్స్ కొనుగోలు చేయాలనే ఆశ ఉన్నా వాటి ధరలు చూసే భయపడే పరిస్థితి ఉంది. కానీ తాజాగా ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న సేల్‌లో ఓ స్మార్ట్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. సామ్‌సంగ్ కంపెనీకి చెందిన ఫోల్డబుల్‌పై భారీ తగ్గింపును అందిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..