దీంతో ఈ ఫోన్‌ను మీరు కేవలం రూ. 12,999కే సొంతం చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ ఇక్కడితో ఆగిపోలేదు. పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 1000 డిస్కౌంట్ పొందొచ్చు. అలాగే మీ పాత ఫోన్‌ను ఎక్చ్ఛంచ్ చేసుకోవడం ద్వారా గరిష్టంగా ఈ ఫోన్‌పై రూ. 4000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఇలా మీరు ఫోన్‌ను రూ. 6వేలకు సొతం చేసుకోవచ్చు.