AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tecno 7 Spark Pro: మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ఫోన్‌.. అదిరిపోయే ఫీచ‌ర్లు.. ఆక‌ట్టుకునే ధ‌ర‌.. లాంచింగ్ ఎప్పుడంటే..

Tecno 7 Spark Pro: చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ కంపెనీ భార‌త మార్కెట్లోకి మ‌రో కొత్త మొబైల్ తీసుకురానుంది. టెక్నో 7 స్పార్క్ ప్రో పేరుతో రానున్న ఈ ఫోన్‌ను మే 25న లాంచ్ చేయ‌నున్నారు...

Narender Vaitla
|

Updated on: May 23, 2021 | 3:36 PM

Share
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ త‌యారీ కంపెనీ టెక్నో భార‌త మార్కెట్లోకి వ‌రుస స్మార్ట్ ఫోన్ల‌ను లాంచ్ చేస్తోంది. ఇప్ప‌టికే టెక్నో స్పార్క్‌, టెక్నో స్పార్క్ 7పీ పేరుతో రెండు ఫోన్ల‌ను ప‌రిచ‌యం చేసింది.

1 / 6
 ఈ క్ర‌మంలోనే భార‌త మార్కెట్లో టెక్నో 7 స్పార్క్ ప్రో పేరుతో మ‌రో మొబైల్ వ‌స్తోంది.  మే 25న ఈ మొబైల్‌ను లాంచ్ చేయ‌నున్నారు.

2 / 6
ఇక  ఫీచ‌ర్ల విష‌యానికొస్తే ఆండ్రాయిడ్ 11 ఆప‌రేటింగ్ సిస్టంపై న‌డిచే ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ + డిస్ ప్లేను అందించారు.

3 / 6
ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌పై ప‌నిచేయ‌నున్న ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ అందించారు.

4 / 6
కెమెరా విష‌యానికొస్తే.. వెన‌కాల మూడు కెమెరాలు అందించారు. రెయిర్ కెమెరా 48 మెగా పిక్సెల్‌, 8 మెగా పిక్సెల్‌తో సెల్ఫీ కెమెరా అందించారు.

5 / 6
10w ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్‌తో రానున్న ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీని అందించారు. ఇక ఈ ఫోన్ ధ‌ర విష‌యానికొస్తే రూ. 11,990గా నిర్ణ‌యించారు.

6 / 6
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే

U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..

రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?

కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..

పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!

ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే

సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..

ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..

నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..

నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్