Mini fans: ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా.? ఎక్కడైనా తీసుకెళ్లే మినీ ఫ్యాన్స్‌..

ఏప్రిల్‌ నెల మొదలైందో లేదో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 10 గంటలకే భయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి ఉంది. మరి తప్పని పరిస్థితుల్లో వెళ్లాల్సిన పరిస్థితి వస్తే, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి కావాల్సిందే. అయితే మీలాంటి వారి కోసమే అమెజాన్‌లో మినీ ఫ్యాన్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఎక్కడికైనా తీసుకెళ్లే వీలున్న ఈ ఫ్యాన్స్‌పై ఓ లుక్కేయండి..

|

Updated on: Apr 01, 2024 | 7:40 PM

AGARO Breeze USB Desktop Fan: వర్క్‌ చేసే వారికి, దుకాణాల్లో కూర్చునే వారికి ఈ ఫ్యాన్‌ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. యూఎస్‌బీ కేబుల్‌తో ఈ ఫ్యాన్‌ను కనెక్ట్ చేసుకోవచ్చు. కార్లలో జర్నీలు చేసే సమయంలో ఏసీ ఉపయోగించని వారికి బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఈ ఫ్యాన్‌ ధర రూ. 685గా ఉంది.

1 / 5
CINEFX Powerful 4 Inch Rechargeable Mini Fan: ఇది కూడా రీఛార్జబుల్‌ ఫ్యాన్‌. దీంతో ఈ ఫ్యాన్‌ను ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లొచ్చు. ఇందులో 2000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. 3 స్పీడ్‌ ఆప్షన్‌తో ఈ ఫ్యాన్ పనిచేస్తుంది. ఈ ఫ్యాన్‌ ధర రూ. 1299కాగా డిస్కౌంట్‌లో రూ. 499కే అందిస్తున్నారు.

2 / 5
Gaiatop Mini Handheld Fan: సింపుల్‌గా ఎక్కడికంటే అక్కడికి తీసుళ్లే ఈ ఫ్యాన్‌ ధర రూ. 629గా ఉంది. ఈ రీఛార్జబుల్ ఫ్యాన్‌ను ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 24 గంటలపాటు నాన్‌స్టాప్‌గా పనిచేస్తుంది. 5 వాట్స్‌కు ఇది సపోర్ట్ చేస్తుంది. అంతేకాదు ఈ ఫ్యాన్‌ను పవర్‌ బ్యాంక్‌గా కూడా ఉపయోగించుకొని ఈ ఫోన్‌లను ఛార్జింగ్ చేసుకోవచ్చు.

3 / 5
Gaiatop Mini Portable Fan: ఈ మిని పోర్టబుల్‌ ఫ్యాన్‌ అసలు ధర రూ. 1299కాగా అమెజాన్‌లో డిస్కౌంట్‌లో రూ. 799కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫ్యాన్‌ను రీఛార్జ్‌ చేసుకొని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. అలాగే ఇంట్లో ఉంటే పవర్‌ బ్యాంక్, ల్యాప్‌పాట్‌, అడాప్టర్ ఇలా దేనికైనా కనెక్ట్ చేసుకోవచ్చు. 3 స్పీడ్‌ సెట్టింగ్‌తో పనిచేసే ఈ ఫ్యాన్‌ జర్నీలు చేసే వారికి బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు.

4 / 5
One94Store Compact USB Mini Hand Fan: ఈ మినీ ఫ్యాన్‌ను ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లొచ్చు. యూఎస్‌బీ కేబుల్‌తో ఛార్జింగ్‌ చేసుకోవడానికి వీలుగా దీనిని రూపొందించారు. మేకప్‌ ఆర్టిస్టులకు, ఎక్కువ ట్రావెల్ చేసే వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ధర విషయానికొస్తే అమెజాన్‌లో డిస్కౌంట్‌లో రూ. 599కి అందుబాటులో ఉంది.

5 / 5
Follow us