Redmi Watch 4: వాయిస్‌ అసిస్టెంట్‌ సపోర్ట్‌తో రెడ్‌మీ వాచ్‌.. ధర ఎంతో తెలుసా.?

ప్రస్తుతం మార్కెట్లో స్మార్ట్ వాచ్‌ల హవా నడుస్తోంది. తక్కువ బడ్జెట్‌తో మంచి ఫీచర్లతో కూడిన వాచ్‌లను తీసుకొస్తున్నాయి కంపెనీలు. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన ఎలక్ట్రానిక్‌ దిగ్గజం రెడ్‌మీ మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ వాచ్‌ను లాంచ్‌ చేసింది. రెడ్‌మీ వాచ్‌4 పేరుతో ఈ వాచ్‌ను తీసుకొచ్చింది. ఇంతకీ వాచ్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

Narender Vaitla

|

Updated on: Mar 31, 2024 | 8:38 PM

చైనాకు చెందిన ఎలక్ట్రానిక్‌ దిగ్గజం రెడ్‌మీ ఈ ఏడాది ప్రాంరభంలో రెడ్‌మీ వాచ్‌ 4 పేరుతో కొత్త వాచ్‌ను తీసుకొచ్చింది. అయితే తాజాగా ఈ వాచ్‌కు అప్‌టేడ్ వెర్షన్‌ను లాంచ్‌ చేసింది. అమెజాన్‌ అలెక్సా వాయిస్‌ అసిస్టెంట్‌ను అందిస్తోంది. ఇందుకోసం 2.2.80 వెర్షన్‌ను తీసుకొచ్చారు.

1 / 5
ఈ స్మార్ట్ వాచ్‌ వాయిస్‌ కంట్రోల్‌ ఫీచర్‌ సహాయంతో యూజర్లు అలారమ్‌  సెట్ చేసుకోవచ్చు, ఇంట్లో ఉండే అటోమేషన్‌ డివైజ్‌లను ఆపరేట్ చేసుకోవచ్చు. రిమైండర్స్‌తో పాటు మరెన్నో చేసుకోవచ్చు.

2 / 5
ఇక ఈ వాచ్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 1.97 ఇంచెస్‌తో కూడిన రెక్టాంగులర్‌ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 60 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌రేట్, 600 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ఈ స్క్రీన్‌ సొంతం.

3 / 5
రెడ్‌మీ వాచ్‌లో హార్ట్ రేట్‌ మానిటరింగ్, బ్లూడ్‌ ఆక్సిజన్‌ వంటి హెల్త్ ఫీచర్లతో పాటు 150కిపై స్పోర్ట్స్‌ యాక్టివిటీస్‌ను అందించారు. గైరోస్కోప్‌, జీపీఎస్‌ ఫంక్షనాలిటీ వంటి ఎన్నో అధునాతన ఫీచర్లను ఇందులో అందించారు.

4 / 5
ఇక ఈ వాచ్‌లో బ్లూటూత్‌ కాలింగ్ కోసం ఇన్‌బుల్ట్‌గా స్పీకర్‌ను అందించారు. 5 ఏటీఎమ్‌ వాటర్‌ రెసిస్టెన్స్‌ ఈ వాచ్‌ సొంతం. అలాగే ఇందులో 470 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ఈ వాచ్‌ను ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 20 రోజులు నాన్‌స్టాప్‌గా పనిచేస్తుంది. ఈ వాచ్‌ ధర రూ. 8000గా నిర్ణయించారు.

5 / 5
Follow us
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.

మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!

కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!

మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!

వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!

వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!

ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.

డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!

మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!