గ్యాలక్సీ ఏ15 స్మార్ట్ ఫోన్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర లాంచింగ్ సమయంలో రూ. 19,499కాగా ప్రస్తుతం రూ. 1500 డిస్కౌంట్‌తో రూ. 17,999గా నిర్ణయించారు. అలాగే 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 22,499కాగా.. రూ. 3000 డిస్కౌంట్‌తో ప్రస్తుతం రూ. 19,499కే సొంతం చేసుకోవచ్చు.