శామ్సంగ్ 43 అంగుళాల క్రిస్టల్ ఐస్మార్ట్ 4కే అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ.. ఇది సొగసైన నలుపు రంగులో ఆకర్షణీయమైన డిజైన్ లో ఉంటుంది. అద్భుతమైన 4కే అల్ట్రా హెచ్డీ రిజల్యూషన్‌తో వస్తుంది. ఇది వివిడ్, లైఫ్‌లైక్ విజువల్స్‌ను అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ శామ్సంగ్ క్రిస్టల్ ఐస్మార్ట్ టెక్నాలజీతో వస్తుంది. దీని ద్వారా క్రిస్టల్-క్లియర్ పిక్చర్ క్వాలిటీ, వైబ్రెంట్ రంగులను అందిస్తుంది. దాని సహజమైన స్మార్ట్ హబ్‌తో, మీరు కంటెంట్, యాప్‌లు, స్ట్రీమింగ్ సేవల ప్రపంచాన్ని సునాయాసంగా యాక్సెస్ చేయవచ్చు. కనెక్టివిటీ కోసం హెచ్డీఎంఐ, యూఎస్బీ, వైఫై వంటి ఆప్షన్లు ఉంటాయి.