Best Smartwatches: రూ. 1,500లోపు బెస్ట్ స్మార్ట్ వాచ్‌లు ఇవే.. స్టైలిష్ లుక్.. టాప్ క్లాస్ ఫీచర్లతో..
ఆధునిక టెక్నాలజీ కారణంగా స్మార్ట్ ఫోన్ రూపంలో ప్రపంచం మన అరచేతిలోకి వచ్చిందని చెబుతారు. కానీ ఇంకా మెరుగుపడి స్మార్ట్ వాచ్ రూపంలో మన మణికట్టుపైకి చేరింది. ఈ వాచ్‌లను ఉపయోగించడం ద్వారా మన అనేక పనులను చాలా సులభంగా చేసుకోవచ్చు. ప్రయాణంలో ఉన్నా, రద్దీ ప్రాంతంలో తిరుగుతున్నా, వాహనాన్ని డ్రైవింగ్ చేస్తున్నా జేబులోని సెల్ ఫోన్ ను తీయకుండానే స్మార్ట్ వాచ్ తో మన కార్యకలాపాలు కొనసాగింవచ్చు. చాలా సులువుగా కాల్స్ చేసుకోవచ్చు, మెసేజ్ లకు బదులు ఇవ్వవచ్చు. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే మన ఆరోగ్యాన్ని ఎప్పటి కప్పుడు పరిశీలించుకోవచ్చు. గుండె స్పందన, ఆక్సిజన్ స్థాయి, నిద్ర తదితర వాటినన్నీ పర్యవేక్షిస్తాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్న స్మార్ట్ వాచ్ ల ధరలు చాలా ఎక్కువగా ఉంటాయని అనుకోవద్దు. సామాన్య, పేద వర్గాలకూ అందుబాటులో కేవలం రూ.1500 ధరలో అనేక వాచ్ లు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. రూ.1500 లోపు కొన్ని ఉత్తమ స్మార్ట్ వాచ్‌ల వివరాలు ఇవి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




