Realme C53: 108 ఎంపీ కెమెరాతో రియల్‌మీ కొత్త ఫోన్.. ధర ఎంతో తెలుసా.?
తక్కువ ధరలో మంచి ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్‌లు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా రూ. 10 వేల లోపు బడ్జెట్ ఫోన్‌లు ప్రస్తుతం ఎక్కువగా లాంచ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్ మీ కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. రియల్‌మీ సీ53 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం..