Smartwatch: తక్కువ ధరలో కళ్లు చెదిరే ఫీచర్లతో.. సూపర్ స్మార్ట్‌వాచ్‌లు..
ప్రస్తుతం వాచ్‌కు అర్థమే మారిపోయింది. ఒకప్పుడు కేవలం సమయం తెలుసుకోవడానికి ఉపయోగపడే వాచ్ ఇప్పుడు స్మార్ట్‌గా మారిపోయింది. ఇదే క్రమంలో స్మార్ట్ వాచ్ ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలోనే తక్కువ బడ్జెట్‌లో మార్కెట్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ స్మార్ట్‌వాచ్‌లపై ఓ లుక్కేయండి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
