Amazon Prime Day: ల్యాప్‌టాప్ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? అమెజాన్ సేల్‌లో అద్భుత ఆఫర్లు
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ప్రైమ్ డే పేరుతో సేల్‌ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. సేల్‌లో భాగంగా అన్ని రకాల ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మొదలు. గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ల్యాప్‌టాప్‌లపై కూడా ఊహకందని తగ్గింపు ధర లభిస్తోంది. ఈరోజు (ఆదివారం) రాత్రి 11.59 గంటలకు సేల్ ముగుస్తున్న నేపథ్యంలో ఏయే ల్యాప్‌టాప్‌లపై ఎంత డిస్కౌంట్ లభిస్తోందో ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
