భారతదేశంలో వన్‌ప్లస్ నార్డ్ సీఈ-4 ప్రారంభించినా వినియోగదారులు నార్డ్ సీఈ-3, నార్డ్ సీఈ-3 లైట్‌ను ఇంకా ఇష్టపడుతున్నారు. 8 జీబీ + 128 జీబీ వేరియంట్‌తో వచ్చే ఈ ఫోన్ మల్టీ టాస్కింగ్‌ను సమర్థంగా నిర్వహిస్తున్ానరు. సోనీ ఐఎంఎక్స్ 890 సెన్సార్, ఓఐఎస్‌తో కూడిన 50 ఎంపీ ప్రధాన కెమెరా, 8 ఎంపీ అల్ట్రా-వైడ్ లెన్స్, 2 ఎంపీ మాక్రో కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఈ ఫోన్ ప్రత్యేకత. 6.7 అంగుళాల ఎమోఎల్ఈడీ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో వచ్చే ఈ ఫోన్ ధర రూ.16,849గా ఉంది.