Smartphone Under 40k: రూ. 40 వేల లోపు అందుబాటులో ఉన్న బెస్ట్‌ స్మార్ట్‌ ఫోన్‌లపై ఓ లుక్కేయండి..

Smartphone Under 40k: కంపెనీల మధ్య పోటీ పెరగడంతో రోజుకో స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్లోకి వస్తోంది. మరి మార్కెట్లో సందడి చేస్తోన్న ఈ ఫోన్‌లలో ఏది కొనుగోలు చేయాలో తెలియక తికమకపడుతున్నారా.? అయితే రూ. 40 వేల లోపు అందుబాటులో బెస్ట్‌ ఫీచర్లతో కూడిన ఫోన్లను ఓ సారి చూడండి..

Narender Vaitla

|

Updated on: Nov 25, 2021 | 5:17 PM

కొత్తగా స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా.? రూ. 40 వేల వరకు మీ బడ్జెట్‌ అనుకుంటున్నారా.. అయితే మీ బడ్జెట్‌లో అందులోబాటులో ఉన్న కొన్ని బెస్ట్‌ స్మార్ట్‌ ఫోన్స్‌, వాటీ ఫీచర్లను ఓ సారి చూసేయండి..

1 / 5
 OnePlus 9R: రూ. 40 వేల లోపు అందుబాటులో ఉన్న బెస్ట్‌ స్మార్ట్‌ ఫోన్లలో వన్‌ప్లస్‌ 9ఆర్‌ ఒకటి. ఈ స్మార్ట్‌ ఫోన్‌ అమేజాన్‌లో రూ. 39,999కి అందుబాటులో ఉంది. ఆఫర్‌లో భాగంగా ఈ ఫోన్‌పై రూ. 3 వేలు డిస్కౌంట్‌ లభిస్తోంది. ఇక ఈ ఫోన్‌లో క్వాల్కమ్‌ స్నాప్‌ డ్రాగన్‌ 870 5జీ ప్రాసెసర్‌ను అందించారు. 6.55 ఇంచెస్‌ ఆమోఎల్‌ఈడీ డిస్‌ప్లేతో పాటు 4500 ఎమ్ఏహెచ్‌ బ్యాటరీని ఇచ్చారు. 65 వాట్స్‌ ఫాస్ట్‌ చార్జింగ్ సపోర్ట్‌ చేసే ఈ ఫోన్‌లో 48 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరాను అందించారు.

2 / 5
Xiaomi Mi 11X Pro: ఈ ఫోన్‌లో క్వాల్కమ్‌ స్నాప్‌ డ్రాగన్‌ 888 ప్రాసెసర్‌ను అందించారు. 6.67 అంగుళాల 120 హెచ్‌జెడ్‌ డిస్‌ప్లే ఈ స్మార్ట్‌ ఫోన్‌ సొంతం. ఇక ఇందులో 108 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరాను ఇచ్చారు. ఈ ఫోన్‌ ధర విషయానికొస్తే రూ. 37,999కి అందుబాటులో ఉంది. ఎక్స్చేంజ్‌లో భాగంగా ఈ ఫోన్‌ను మరింత తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు.

3 / 5
Motorola Edge 20 Pro: ఈ స్మార్ట్‌ ఫోన్‌ రూ. 36,999కి అందుబాటులో ఉంది. 6.7 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీతో కూడిన 144 హెచ్‌జెడ్‌ డిస్‌ప్లేను ఇందులో అందించారు. క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 870 ఎస్‌ఓసీ ప్రాసెసర్తో నడిచే ఈ ఫోన్‌లో 1500 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని ఇచ్చారు. ఇక ఇందులో 108 మెగా పిక్సెల్‌తో కూడిన ట్రిపుల్‌ కెమెరా సెటప్‌ను ఇచ్చారు.

4 / 5
iQOO 7 Legend: ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 6.62 అంగుళాల 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఇక క్వాల్కమ్‌ స్నాప్‌ డ్రాగన్‌ 888 ఎస్‌ఓసీ ప్రాసెర్‌ అందించిన ఈ ఫోన్‌లో 4000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ఇక ఈ ఫోన్‌ ధర విషయానికొస్తే రూ. 39,990కి అందుబాటులో ఉంది. ఎక్స్చేంజ్‌లో భాగంగా రూ. 14,900 వరకు డిస్కౌంట్‌ పొందే అవకాశాన్ని కలిపించారు.

5 / 5
Follow us