Redmi: రూ. 14 వేల స్మార్ట్‌ఫోన్‌ను రూ. 7 వేలకే సొంతం చేసుకునే అవకాశం.. అమెజాన్ సేల్‌లో భారీ డిస్కౌంట్.
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్.. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ పేరుతో సేల్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దసరా పండుగను క్యాష్ చేసుకునే ఈ నేపథ్యంలో తీసుకొచ్చిన ఈ సేల్‌లో అన్ని ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు. ఈ సేల్‌లో భాగంగా రెడ్‌మీ 12సీ స్మార్ట్ ఫోన్‌పై ఏకంగా 50 శాతం డిస్కౌంట్ అందిస్తున్నారు. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ఎంత డిస్కౌంట్ లభిస్తుందో ఇప్పుడు చూద్దాం..