Smart phones: కొత్త ఫోన్ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? మీ బడ్జెట్ రూ. 10వేల లోపా..
ప్రస్తుతం దేశంలో పండుగల హవాతో పాటు, ఈ కామర్స్ సైట్స్ హవా నడుస్తోంది. పండుగ సీజన్‌ను క్యాష్ చేసుకునే నేపథ్యంలో భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్‌పై గతంలో ఎన్నడూ లేని విధంగా ధరలు తగ్గించాయి. కొన్ని ఫోన్స్‌పై ఏకంగా 60 శాతం వరకు డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. మరి ఈ సీజన్‌లో మీరు కూడా కొత్త ఫోన్‌కొనే ప్లాన్‌లో ఉన్నారా.? మీ బడ్జెట్ రూ. 10 వేలలోపా.?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
