Amazon Sale 2024: అమెజాన్ అదిరే సేల్ షురూ.. స్మార్ట్ వాచ్‌లపై ఏకంగా 80 శాతం తగ్గింపు
ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరగడంతో స్మార్ట్ ఫోన్ వాడుకుని వినియోగించే వివిధ స్మార్ట్ యాక్ససరీస్ ప్రజాదరణ పొందాయి. ముఖ్యంగా యువతతో పాటు పెద్దలు కూడా ఇటీవల కాలంలో స్మార్ట్ వాచ్‌లను అధికంగా ఇష్టపడుతున్నారు. అయితే ఈ స్మార్ట్ వాచ్‌లను అధికంగా ఈ కామర్స్ వెబ్‌సైట్స్ ద్వారానే కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అయిన అమెజాన్ స్మార్ట్ వాచ్‌లపై అదిరే ఆఫర్లను ప్రకటించింది. నాయిస్, ఫైర్-బోల్ట్, ఫిట్‌బిట్, బోట్ వంటి ప్రముఖ స్మార్ట్‌వాచ్ బ్రాండ్‌ల నుండి తాజా మోడల్‌లపై గణనీయమైన తగ్గింపులను అందిస్తుంది. అమెజాన్ సేల్ 2024లో అందుబాటులో ఉండే ఆఫర్ల గురించి ఓ సారి తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
