Best Smartphones Under 10K: చీప్ అండ్ బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే.. రూ. 10వేల లోపు బడ్జెట్లో తిరుగులేని ఫీచర్స్..
స్మార్ట్ ఫోన్ల రంగంలో కంపెనీల మధ్య పోటీ బాగా పెరిగిపోయింది. ఇది వినియోగదారులకు ప్రయోజనకరంగా మారుతోంది. తక్కువ ధరలోనే ఎక్కువ ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇటీవల కాలంలో రూ. 10,000లోపు ధరలోనే బెస్ట్ స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉంటున్నాయి. మంచి డిస్ ప్లే తో పాటు అధునాతన చిప్ సెట్, క్వాలిటీ కెమెరాతో కూడిన ఫోన్లు వస్తున్నాయి. అంతేకాక ఇదే ధరలో ఆల్ రౌండర్ల వంటి ఫోన్లు కూడా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో మీరు ఒకవేళ రూ. 10,000లోపు ధరలో మంచి స్మార్ట్ ఫోన్ కొనే ఉద్ధేశంలో ఉంటే ఈ కథనం మిస్ అవ్వకండి. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్లో రూ. 10,000 ధరకు బెస్ట్ స్మార్ట్ ఫోన్లను మీకు పరిచయం చేస్తున్నాం. వాటిపై ఓ లుక్కేయండి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5