Tanikella Bharani: అతడు గొప్ప నటుడు.. నా జీవితంలో అలాంటి హీరోను చూడలేదు.. నా లైఫ్ పూర్తిగా మార్చేశాడు.. తనికెళ్ల భరణి..
ప్రముఖ నటుడు తనికెళ్ళ భరణి టాలీవుడ్ స్టార్ హీరోతో తన నటనా ప్రయాణంలోని మధురానుభూతులను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. అలాగే ఆ హీరో తన జీవితం మారిపోయిందని.. అలాంటి హీరోను తాను ఎప్పుడూ చూడలేదని అన్నారు. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసుకుందామా.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
