రోజూ యాలకుల వాటర్ తాగితే అందం పెరుగుతుందా..? సీక్రెట్ ఏంటో తెలిస్తే షాకే..

యాలకులు.. ప్రతి వంటింట్లో తప్పనిసరిగా ఉండే సుగంధ్ర ద్యవ్యాలలో ఇది కూడా ఒకటి. వంటలకు రుచిని, సువాసన పెంచడానికి యాలకులు వాడుతుంటారు. మంసాహార వంటలతో పాటుగా స్వీట్లలలో తప్పనిసరిగా యాలకులు వాడుతుంటారు. కొంతమంది యాలకులతో కమ్మటి టీ తయారు చేసుకుంటారు. యాలకులతో చేసిన టీ తాగడం వల్ల.. ఒత్తిడి తగ్గి.. మైండ్ రిలాక్స్‌ అవుతుందని చాలా మంది చాయ్‌ ప్రేమికులు భావిస్తారు. అయితే, రోజూ యాలకుల వాటర్‌ తాగితే మీ అందం రెట్టింపు అవుతుందని మీకు తెలుసా..? అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda

|

Updated on: Dec 02, 2024 | 5:11 PM

అందం పెంచుకోవడానికి చాలా మంది ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ.. యాలకుల వాటర్ తాగితే అందం పెరుగుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. యాలకుల వాటర్ చర్మంపై అద్భుతంగా పని చేస్తుందని చెబుతున్నారు. చర్మాన్ని లోపలి నుంచి పోషించడానికి ఇది దివ్యౌషధంగా పనిచేస్తుందని అంటున్నారు.

1 / 5
యాలకుల నీరు తయారీ కోసం 2 నుండి 3 పచ్చి యాలకులను బాగా పొడి చేసి ఓ లీటర్‌ నీటిలో కలపాలి. ఈ నీటిని 10 నుండి 15 నిమిషాల పాటు స్టౌవ్‌ మీద పెట్టి బాగా మరిగించాలి. ఈ నీరు లేత గోధుమ రంగులోకి మారే వరకు మరిగించాలి. తర్వాత వడకట్టి అందులో అవసరమైతే కొన్ని చుక్కల నిమ్మరసం కలుపుకుని తాగేయాలి.

2 / 5
ఇలా యాలకులతో మరిగించిన నీరు మన శరీరానికి ఎనర్జీ బూస్టర్‌గా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. తరచూ ఇలా యాలకుల నీటిని తాగడం వల్ల మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దీని వల్ల చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నిపుణులు అంటున్నారు.

3 / 5
యాలకులలో యాంటీఆక్సిడెంట్లు, బాక్టీరియా నిరోధక లక్షణాలు ఉన్నాయి. అవి చర్మంపై ఏర్పడే మొటిమలను తగ్గిస్తాయి. వృద్ధాప్య ఛాయలు రాకుండా సహాయపడతాయి. ప్రతిరోజూ యాలకుల నీరు తాగడం వల్ల శరీరానికి లోపలి నుండి పోషణ లభిస్తుంది. దీని వల్ల కాంతివంతమైన, మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది. యాలకుల నీరు శరీరంలోని విష పదార్థాలను బాగా తగ్గిస్తుంది. జీర్ణక్రియను కూడా ప్రోత్సహించడం వల్ల మీ కడుపు శుభ్రపడుతుంది.

4 / 5
 శరీరంలో విష పదార్థాలు తొలగిపోవడం వల్ల మీకు ప్రకాశవంతమైన రూపం వస్తుంది. చర్మాన్ని లోపలి నుండి తేమగా ఉంచుతుంది. చర్మం పొడిబారడాన్ని తగ్గిస్తుంది. ముఖంలోని మొటిమలు, ముడతలు తగ్గి యవ్వనంగా కనిపించడానికి యాలకుల నీరు సహాయపడుతుంది. నోటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఏలకుల నీరు మీ నోటిలోని విష పదార్థాలను, బాక్టీరియాలను తొలగిస్తుంది. దీని వల్ల నోటి దుర్వాసన పోతుంది.

5 / 5
Follow us
వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు

అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!

బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!

పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?

చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా

పక్షుల్లోనూ విడాకులు.! వాతావరణంలో మార్పులతో విడిపోతున్న పక్షులు..

డిసెంబర్‌ 1 నుంచి కీలక మార్పులు. పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతాయా?

మాయా లేదు.. మర్మం లేదు.. అగ్నిగుండం చుట్టూ గొర్రెల ప్రదక్షిణ.!

చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..

నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ