Non Sunset Countries: ఆ దేశాల్లో అస్సలు సూర్యాస్తమయమే ఉండదంట
ఈ భూమ్మీద సూర్యుడు అస్తమించని ప్రాంతాలు కొన్ని ఉన్నాయన్న సంగతి మీకు తెలుసా. అర్ధరాత్రి అయినా కూడా అక్కడ పట్టపగల్లాగానే ఉంటుంది. ఇవి ఇండియాలో కాదులేండి. మరెక్కడ అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారా.. అయితే ఈ దేశాల గురించి తెలుసుకోవాల్సిందే. నిరంతరం సూర్యుడు అందుబాటులో ఉండే ప్రాంతాలేవో ఇప్పుడు చూద్దాం..
Most Read Stories