అబ్బ.. మండే ఎండల్లో చల్ల చల్లని కూల్.. ఈ సమయంలో చిల్డ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా..?
ఎండాకాలంలో చల్లటి నీళ్లు, ఐస్‌క్రీమ్‌లు తీసుకోవడం సైనసైటిస్‌కు దారితీయవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిని అశ్రద్ధ చేస్తే ఆస్తమాగా మారే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. ఎండాకాలంలో చల్లటి నీరు తాగడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఏంటి..? నిపుణులు ఏం చెబుతున్నారో ఈ కథనంలో తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
