AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాత్రికి రాత్రే మందారం పూలు బస్తాల బస్తాలు పూయాలంటే ఈ చిన్న చిట్కా చాలు

Hibiscus plant blooming tips in telugu: మన అందరి ఇళ్ళలో మందార మొక్కలు ఉంటాయి. అయితే, ఇవి పూస్తే చాలా పూస్తాయి లేదంటే అస్సలు పూయవు. రాత్రికి రాత్రే గుబురుగా ఎక్కువగా పూలు పూయాలంటే ఈ సహజ చిట్కాలను పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Apr 02, 2026 | 12:48 PM

Share
మందార మొక్కలు ఎక్కువగా పూయాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి.. 
మందార మొక్కలకు బియ్యం కడిగిన నీళ్ళను పోస్తే పూలు బాగా పూస్తాయి. మీరు అన్నం వండేటప్పుడు ఈ సారి ఆ నీళ్ళను బయట పారేయకండి. ఆ నీళ్ళను మందార మొక్కకు  పోస్తే మొగ్గలు వస్తాయి

మందార మొక్కలు ఎక్కువగా పూయాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి.. మందార మొక్కలకు బియ్యం కడిగిన నీళ్ళను పోస్తే పూలు బాగా పూస్తాయి. మీరు అన్నం వండేటప్పుడు ఈ సారి ఆ నీళ్ళను బయట పారేయకండి. ఆ నీళ్ళను మందార మొక్కకు పోస్తే మొగ్గలు వస్తాయి

1 / 5
ఇంకా టీ పొడి, అరటి తొక్కలు, ఎరువులు వేయడం వల్ల ఈ మొక్కకు కావాల్సిన పోషకాలు అందుతాయి. ఆ తర్వాత, మొక్కకు విపరీతంగా పూలు పూస్తాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.

2 / 5
కొమ్మలు కత్తిరిస్తూ ఉండాలి: మొక్కకు కొత్త కొమ్మలు రావాలంటే ఎండిన కొమ్మలను కత్తిరించాలి. ఇలా చేస్తే మొక్కలకు బాగా పూలు పూస్తాయి.అలాగే,  కొమ్మల చివర్లో మొగ్గలు వస్తాయి

3 / 5
మందార మొక్కలకు ఎండ తగులుతూ ఉండాలి. అలాగే,  వీటికి 6 నుంచి 7  గంటల పాటు సూర్యరశ్మి చాలా అవసరం. ఈ మొక్కల మీద ఎంత ఎక్కువ ఎండ పడితే అంత బాగా గుత్తులు గుత్తుల పూలు పూస్తాయి.

4 / 5
మందారం మొక్క దగ్గర ఎప్పుడూ కూడా తేమగా ఉండాలి అలాగే, నీరు ఎక్కువగా నిల్వ ఉంచకూడదు. ఇలా చేస్తే పూసిన మొగ్గలు మొత్తం రాలిపోతాయి.

5 / 5
Follow Us
బిగ్‌షాక్‌.. మరోసారి పెరిగిన గ్యాస్‌ సిలిండర్ ధర..ఎంత పెరిగిందంటే

నాడు బీసీసీఐ నిషేధం.. నేడు ఆర్సీబీ మ్యాచ్ విన్నర్ ఈ రసిఖ్ సలామ్

మందులతో పనిలేదు.. రోజూ ఈ ఒక్క పని చేస్తే చాలు..

తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంతో తెలుసా..?

ఏకంగా 6 అవార్డులతో దుమ్మురేపిన బుడ్డోడు.. పూర్తి జాబితా ఇదే..!

విక్రమార్కుడు–బేతాళుడు కథ.. మీ తెలివి తేటలకు పదును బెట్టే ప్రశ్న

జూన్ 1 రాశిఫలాలు: వారికి ఆకస్మిక ధనలాభం, కొత్త ఉద్యోగం..

జ్యేష్ఠ మాస సోమవారం మహిమ తెలుసా? శివారాధన వెనుక ఉన్న ఈ పురాణం..

ఈసాలా కప్ నమ్దే సీజన్ 2.. వరుసగా 2వసారి ఐపీఎల్ విజేతగా బెంగళూరు

సోషల్ మీడియాలో ఈ 6 ట్రెండ్స్‌కి దూరంగా ఉండండి