Payal Rajput: క్యూట్ స్మైల్‌తో కుర్రకారుని కట్టిపడేస్తున్న పాయల్ రాజ్ పుత్
పాయల్ రాజ్ పుత్.. తొలి సినిమాతోనే అందం, అభినయంతో పాటు రొమాంటిక్ సీన్స్ లోనూ నటించి మెప్పించింది ఈ అందాల భామ. ముఖ్యంగా కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు గుచ్చి డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది. కానీ ఆతర్వాత ఈ బ్యూటీ సినిమాల్లో బిజీ అవ్వలేకపోయింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
