Fake Watermelon: కల్తీ పుచ్చకాయను ఈ సింపుల్ చిట్కాతో కనిపెట్టేయండి..
వేసవి కాలంలో ఎక్కువగా లభించే ఫ్రూట్స్‌లో వాటర్ మిలన్ కూడా ఒకటి. చాలా మంది ఈ పండును ఇష్టంగా తింటారు. అలాగే బడ్జెట్ ఫ్రెండ్లీగా కూడా పుచ్చాకయ ఉంటుంది. పుచ్చకాయ తినడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో పోషకాలతో పాటు నీటి శాతం కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే పుచ్చకాయ లోపల ఎర్రగా, తియ్యగా ఉండాలని అందరూ అనుకుంటారు. లోపల ఎర్రగా ఉంటే అబ్బా మంచి కాయే తీసుకున్నాం అని అనుకుంటారు. కానీ పుచ్చకాయ మరీ ఎర్రగా ఉందంటే మాత్రం అనుమాన పడాల్సిందే..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
