- Telugu News Photo Gallery Sports photos World singles tt qualification tournament manika batra and sutirtha win sharath loses
World singles TT qualification: ప్రపంచ సింగిల్స్ టీటీ క్వాలిఫైయర్స్‌లో భారత ఆటగాళ్ల దూకుడు
Singles TT Qualification: ప్రపంచ సింగిల్స్ టీటీ క్వాలిఫైయర్స్‌లో భారత మహిళా ఆటగాళ్లు దూసుకుపోతున్నారు. ఇందులోమణికా బాత్రా, సుతీర్థ విజయవంతమయ్యాయి. దోహాలో జరిగిన ప్రపంచ సింగిల్స్ క్వాలిఫయర్స్‌లో మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారులు మణికా బాత్రా, సుతీర్త్ ముఖర్జీ రెండు మ్యాచులు గెలుచుకున్నారు.
Updated on: Mar 16, 2021 | 11:22 AM
Share

దోహాలో జరిగిన ప్రపంచలో భారత టీటీ ఆటగాళ్లు దూకుడుమీదున్నారు. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో తొలి రౌండ్లో భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారులు మణికా బాత్రా, సుతీర్తా ముఖర్జీ గెలుపొందారు. ఈ విజయంతో వీరిద్దరూ టోక్యో ఒలింపిక్స్ వైపు కదిలారు.
1 / 4

కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన మణికా 11-5, 11-7, 11-4, 11-0తో బల్గేరియాకు చెందిన మరియా యోవ్కోవాపై గెలిచింది.
2 / 4

సుర్తిత 11-3, 11-5, 11-7, 12-10తో ఇటలీకి చెందిన లిసా లంగ్‌ను ఓడించింది. ఇదిలావుండగా.. పురుషుల సింగిల్స్‌లో అచంతా శరత్ కమల్, జి సథియాన్ ఓడిపోయారు. ఇక 11-7, 11-6, 11-8, 11-5తో సథియాన్ను మిహై బోబోసికా ఓడించాడు.
3 / 4

నీగోల్ స్టోయనోవ్ నుండి 11-9, 6-11, 8-11, 4-11, 11-8, 10-12 ఓటమిని శరత్ అంగీకరించాల్సి వచ్చింది.
4 / 4
Related Photo Gallery
బంగారంపై పెట్టుబడి పెడుతున్నారా? నష్టపోయే ప్రమాదం ఉంది!
ఫస్ట్ టైమ్‌లో FD చేస్తున్నారా? ఈ రూల్స్ తెలుసుకోండి!
లోన్ ముందే తీర్చేసినా కూడా సిబిల్ స్కోర్ తగ్గుతుందా?
ఓటీటీలోకి వచ్చేసిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సిరీస్..
ఏజెంట్ మాటలు నమ్మి లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా?
మహిళల విషయంలో గొప్పగా ఆలోచించిన కంపెనీ!
ఇండస్ట్రీని షేక్ చేస్తున్న వయ్యారి
చిన్న ట్రిక్.. వేయిటింగ్ లిస్ట్‌లో ఉన్న టిక్కెట్‌ను కన్ఫామ్!
చలికాలంలో నువ్వులు ఎందుకు తినాలి.. తప్పక తెలుసుకోండి..
మసూద బ్యూటీ మాములుగా లేదుగా..
SP బాలసుబ్రమణ్యం.. అందరివాడా.. ఆంధ్రావాడా
భారత్ రష్యా మధ్య 7 ఒప్పందాలపై సంతకాలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదైనా చేస్తా.. ఎవరితోనైనా కొట్లాడుతా
CM చంద్రబాబుతో భేటీ అయిన మంత్రి కోమటిరెడ్డి
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
Google Rewind 2025: గూగుల్‌లో ఎక్కువగా వెతికిన టాపిక్స్ ఇవే
Sleep Tips: కంటి నిండా నిద్రకు ఓ మంచి ఫార్ములా..! ట్రై చేయండి
Smartwatch: స్మార్ట్ వాచ్ వాడుతున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి
లిచి పండ్లు ఎప్పుడైనా తిన్నారా..?
షుగర్ పేషెంట్లు చిలగడదుంప తింటే ఏమవుతుంది?
Winter: శీతాకాలంలో వేడివేడి టీ, కాఫీలు తెగ తాగేస్తున్నారా..?




