గుడ్ న్యూస్ చెప్పిన హర్భజన్ సతీమణి.. త్వరలో మరో బిడ్డకు జన్మనివ్వబోతున్న భజ్జీ దంపతులు.

టీమిండియా ఆఫ్ స్పిన్న‌ర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్ ఆయన సతీమణి బాలీవుడ్ హీరోయిన్ గీతా భ‌స్రా.. సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ఓ శుభవార్త పంచుకున్నారు. 

Mar 15, 2021 | 10:19 PM
Rajeev Rayala

| Edited By: Ravi Kiran

Mar 15, 2021 | 10:19 PM

టీమిండియా ఆఫ్ స్పిన్న‌ర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్ ఆయన సతీమణి బాలీవుడ్ హీరోయిన్ గీతా భ‌స్రా.. సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ఓ శుభవార్త పంచుకున్నారు. 

టీమిండియా ఆఫ్ స్పిన్న‌ర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్ ఆయన సతీమణి బాలీవుడ్ హీరోయిన్ గీతా భ‌స్రా.. సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ఓ శుభవార్త పంచుకున్నారు. 

1 / 7
జూలైలో మ‌రో బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌బోతున్న‌ట్టు గీతా భ‌స్రా ప్ర‌క‌టించారు. భర్త హ‌ర్భ‌జ‌న్, కూతురుతో ఉన్న పోటోలను ఆమె అభిమానులతో పంచుకున్నారు.

2 / 7
ఇందుకు సంబందించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక విషయం తెలుసుకున్న ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

3 / 7
సోషల్ మీడియా వేదికగా హ‌ర్భ‌జ‌న్ సింగ్-గీతా భ‌స్రా కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

4 / 7
ఇక 2015 అక్టోబర్ 26న  హ‌ర్భ‌జ‌న్ సింగ్, గీతా భ‌స్రా వివాహం జరిగిన విషయం తెలిసిందే. 2016లో వీరికి  ఓ పాప జ‌న్మించింది.

5 / 7
గీతా భ‌స్రా బాలీవుడ్‌లో 'దిల్ దియా హై', 'ది ట్రైన్', 'సెకండ్ హ్యాండ్ హస్బెండ్' వంటి సినిమాల్లో న‌టించిన విష‌యం తెలిసిందే.

6 / 7
కొన్నాళ్లుగా క్రికెట్‌కు దూరంగా ఉన్న హ‌ర్భ‌జ‌న్ సింగ్.. త్వ‌ర‌లో జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)2021లో సంద‌డి చేయ‌నున్నాడు.

7 / 7

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu