- Telugu News Photo Gallery Sports photos Virat kohli pujara and rahane has most test best runs against newzealand and england
England Tour: ఇంగ్లాండ్ టూర్‌ను గెలిపించే సత్తా ఉన్నది మాత్రం ఆ ముగ్గురిలోనే..! వారెవరో తెలుసా..!
ఇంగ్లాండ్‌లో, న్యూజిలాండ్ టూర్ కోసం టీమిండియా రెడీ అవుతోంది. అయితే ఇప్పుడు జట్టులో ఆ ముగ్గిరికి మాత్రమే మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. వారే టీమిండియాకు చెందిన 'త్రిమూర్తి'....
Updated on: May 12, 2021 | 3:35 PM

ఇంగ్లాండ్ పర్యటనలో డబ్ల్యుటిసి ఫైనల్ టెస్ట్ సిరీస్‌ను గెలుచుకునేందుకు టీమిండియా సిద్దమవుతోంది. టీమిండియా మొత్తం 24 మంది ఆటగాళ్లతో జట్టును రెడీ చేసింది. కానీ, నిజం ఏమిటంటే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో ట్రినిటీ ఆఫ్ టీమిండియా 5 టెస్ట్ మ్యాచుల సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతోంది.

టీమిండియాలో 'త్రిమూర్తి' అంటే విరాట్ కోహ్లీ, అజింక్య రహానె, చేతేశ్వర్ పూజారా. ఇంగ్లాండ్ లేదా న్యూజిలాండ్‌లో ఆడిన ట్రాక్ రికార్డ్ అద్భుతంగా ఉంది.

ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మైదానలపై 2010 నుంచి ఇప్పటి వరకు అత్యధిక టెస్ట్ పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీకి పేరుంది. ఇంగ్లాండ్‌లో న్యూజిలాండ్‌పై 52 సగటుతో 727 పరుగులు చేసిన రికార్డ్ ఉంది.

ఇంగ్లాండ్‌లో అత్యధిక టెస్ట్ పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మన్ అజింక్య రహానె. రహానె 2010 నుంచి 556 పరుగులు చేశాడు. న్యూజిలాండ్‌తో రహానే 600 పరుగులు చేశాడు.

2010 నుంచి ఇంగ్లాండ్‌లో ప్రస్తుత టీమిండియాలో అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాట్స్‌మన్ పుజారా. 500 పరుగులు చేశాడు. ఈ కాలంలో అతను న్యూజిలాండ్‌పై 749 పరుగులు చేశాడు.




