- Telugu News Photo Gallery Sports photos Vinesh returned to mat with gold in kiev tournament pinned rival in final
Vinesh returned- రెజ్లర్ వినేశ్ ఫొగాట్ మెరిసింది.. వినేశ్ పసిడి పట్టు.. ప్రపంచ ఛాంపియన్‌పై గెలుపు కీవ్
Vinesh Returned: ఏడాది విరామం తర్వాత భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ మెరిసింది. ఉక్రెయిన్ రెజ్లింగ్ టోర్నీలో ఆమె ప్రపంచ ఛాంపియన్‌కు షాకిస్తూ పసిడి పతకం కైవసం చేసుకుంది.
Updated on: Mar 01, 2021 | 11:27 AM
Share

ఏడాది విరామం తర్వాత భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ మెరిసింది
1 / 6

ఉక్రెయిన్ రెజ్లింగ్ టోర్నీలో ఆమె ప్రపంచ ఛాంపియన్‌కు షాకిస్తూ పసిడి పతకం కైవసం చేసుకుంది.
2 / 6

మహిళల 53 కేజీల విభాగం ఫైనల్లో ఫొగాట్ 10-8తో రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్ వెనెసాను ఓడించింది.
3 / 6

తుది పోరులో ఆమె నాటకీయ రీతిలో విజయాన్ని చేజిక్కించుకుంది. ఒక దశలో 6-8తో వెనకబడ్డ ఫొగాట్ మరో 25 సెకన్లలో బౌట్ ముగుస్తుందనగా అద్భుతంగా పుంజుకుంది.
4 / 6

డిఫెన్స్‌లో ఉన్న ప్రత్యర్థి కాళ్లను ఒడుపుగా పట్టేసి పడేసి ఒకేసారి 4 పాయింట్లు సాధించి విజయాన్ని సొంతం చేసుకుంది.
5 / 6

కానీ మళ్లీ పుంజుకున్న వెనెసా ఒకేసారి నాలుగు పాయింట్లు ఖాతాలో వేసుకుని 8-6తో విజయం ముంగిట నిలిచింది. అయితే ఆఖరి సెకన్లలో పుంజుకున్న వినేశ్.. ప్రత్యర్థికి నిరాశ మిగిల్చింది.
6 / 6
Related Photo Gallery
బంగారంపై పెట్టుబడి పెడుతున్నారా? నష్టపోయే ప్రమాదం ఉంది!
ఫస్ట్ టైమ్‌లో FD చేస్తున్నారా? ఈ రూల్స్ తెలుసుకోండి!
లోన్ ముందే తీర్చేసినా కూడా సిబిల్ స్కోర్ తగ్గుతుందా?
ఓటీటీలోకి వచ్చేసిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సిరీస్..
ఏజెంట్ మాటలు నమ్మి లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా?
మహిళల విషయంలో గొప్పగా ఆలోచించిన కంపెనీ!
ఇండస్ట్రీని షేక్ చేస్తున్న వయ్యారి
చిన్న ట్రిక్.. వేయిటింగ్ లిస్ట్‌లో ఉన్న టిక్కెట్‌ను కన్ఫామ్!
చలికాలంలో నువ్వులు ఎందుకు తినాలి.. తప్పక తెలుసుకోండి..
మసూద బ్యూటీ మాములుగా లేదుగా..
SP బాలసుబ్రమణ్యం.. అందరివాడా.. ఆంధ్రావాడా
భారత్ రష్యా మధ్య 7 ఒప్పందాలపై సంతకాలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదైనా చేస్తా.. ఎవరితోనైనా కొట్లాడుతా
CM చంద్రబాబుతో భేటీ అయిన మంత్రి కోమటిరెడ్డి
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
Google Rewind 2025: గూగుల్‌లో ఎక్కువగా వెతికిన టాపిక్స్ ఇవే
Sleep Tips: కంటి నిండా నిద్రకు ఓ మంచి ఫార్ములా..! ట్రై చేయండి
Smartwatch: స్మార్ట్ వాచ్ వాడుతున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి
లిచి పండ్లు ఎప్పుడైనా తిన్నారా..?
షుగర్ పేషెంట్లు చిలగడదుంప తింటే ఏమవుతుంది?
Winter: శీతాకాలంలో వేడివేడి టీ, కాఫీలు తెగ తాగేస్తున్నారా..?




