Indian Men’s Hockey Team: 2021లో టీమిండియా హాకీ జట్టు తొలి విజయం.. 6-1 తేడాతో జర్మనీపై భారత్ గెలుపు
కొవిడ్ నేపథ్యంలో ఏడాది పాటు ఆటకు దూరంగా ఉన్న భారత హాకీ జట్టు.. తొలి విజయం నమోదు చేసింది. యూరప్ టూర్లో జర్మనీ వేదికగా జరిగిన నాలుగు మ్యాచ్ల టోర్నీలో తొలి మ్యాచ్లో ఆతిథ్య జట్టుపై 6-1 గోల్స్ తేడాతో ఇండియా గెలుపొందింది.