Neeraj Chopra: మన బంగారం.. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన నీరజ్ చోప్రా (Photo Gallery)
ఎలాంటి అంచనాలు లేకుండా ఫైనల్‌కు చేరుకున్న నీరజ్ అద్భుతం సృష్టించాడు. దీంతో అథ్లెటిక్స్‌లో పతకం కోసం ఎదురు చూస్తోన్న భారత్ 100 ఏళ్ల కల నేడు సాకారమైంది. దీంతో టోక్యో ఒలింపిక్స్ 2020లో భారత్ పతకాల సంఖ్య 7కి చేరింది.

1 / 11

2 / 11

3 / 11

4 / 11

5 / 11

6 / 11

7 / 11

8 / 11

9 / 11

10 / 11

11 / 11
