రెండో టీ20: రోహిత్ శర్మ ఔట్.. సూర్యకుమార్ యాదవ్‌కు ప్లేస్.. ఓపెనర్‌గా ఇషాన్ కిషన్.!
ఇంగ్లాండ్‌తో రెండో టీ20కు టీమిండియా సిద్ధమైంది. మొదటి మ్యాచ్ ఓటమితో టీమ్‌లో రెండు మార్పులు చేసారు కెప్టెన్ విరాట్ కోహ్లీ. యువ కెరటాలు సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌లకు తుది జట్టులో చోటు దక్కింది. మరోసారి రోహిత్ శర్మకు రెస్ట్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. తుది జట్టు ఇలా ఉంది.