AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్రికెట్‌లో మొత్తం 9 రకాల డక్‌ అవుట్లు ఉన్నాయని మీకు తెలుసా? అవేంటంటే..?

క్రికెట్‌లో మొత్తం 9 రకాల డక్ అవుట్లు ఉన్నాయని చాలా మందికి తెలియకపోవచ్చు. మరి ఆ 9 డకౌట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందా.. కొంతమంది డకౌట్, గోల్డెన్ డక్, డైమండ్ డక్ గురించి తెలుసే ఉంటుంది. కానీ వివే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి..

SN Pasha
|

Updated on: Jun 29, 2025 | 3:39 PM

Share
డక్ అవుట్‌, గోల్డెన్ డక్.. సాధారణంగా క్రికెట్‌లో ఓ బ్యాటర్‌ పరుగులేమీ చేయకుండా సున్నాకి అవుట్ అయితే అతను డకౌట్‌ అయినట్లు భావిస్తారు. అలాగే ఎదుర్కొన్న తొలి బంతికే అవుటైతే దాన్ని గోల్డెన్ డక్‌ అభివర్ణిస్తాడు. ఇలా డక్‌ అవుట్లు క్రికెట్‌ 9 రకాలు ఉన్నాయనే సంగతి బహుషా చాలా మంది క్రికెట్‌ అభిమానులకు కూడా తెలియకపోవచ్చు. మరి ఆ 9 రకాట డకౌట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 6
ఫస్ట్‌ ది డకౌట్‌ గురించి మీకు తెలిసిందే. జీరోకి అవుట్‌ అయితే దాన్ని డకౌట్‌గా పేర్కొంటారు. ఒక రెండోది  గోల్డెన్ డక్.. బ్యాట్స్‌మన్ ఎదుర్కొన్న మొదటి బంతికే అవుట్ అయితేనే గోల్డెన్ డక్ అని అంటారు. అతను 1 బంతికి 0 పరుగులు చేసి ఏ విధంగా అవుటైనా గోల్డెన్ డక్‌గా పేర్కొంటారు.

2 / 6
3- సిల్వర్ డక్: ఒక బ్యాట్స్‌మన్ తన ఇన్నింగ్స్‌లోని రెండవ బంతికి సున్నా పరుగుల వద్ద అవుట్‌ అయితే దాన్ని సిల్వర్‌ డకౌట్ అంటారు. 4- బ్రాంచ్‌ డక్: ఒక బ్యాట్స్‌మన్ తన ఇన్నింగ్స్‌లోని మూడవ బంతికి ఖాతా తెరవకుండానే అవుట్ అయితే దాన్ని బ్రాంచ్‌ డక్‌ అంటారు. అంటే.. అతను మూడు బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండా ఏ విధంగా అవుటైనా దాన్ని బ్రాంచ్‌ డక్‌గా పేర్కొంటారు.

3 / 6

4 / 6
7- పెయిర్ డక్: ఒక బ్యాట్స్‌మన్ టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో డకౌట్ అయితే, దానిని పెయిర్ డక్ అంటారు. అంటే, అతను మొదటి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయి, రెండవ ఇన్నింగ్స్‌లో కూడా డకౌట్ అయితే, దానిని పెయిర్ డక్ అవుట్ అంటారు. 8- కింగ్ పెయిర్ డక్: ఒక టెస్ట్ లో రెండు ఇన్నింగ్స్ లలో ఎదుర్కొన్న మొదటి బంతికే బ్యాట్స్ మాన్ అవుట్ అయితే, దానిని కింగ్ పెయిర్ డక్ అవుట్ అంటారు.

5 / 6
9- లాఫింగ్ డక్: ఒక బ్యాట్స్‌మన్ ఇన్నింగ్స్ చివరి బంతికి డకౌట్ అయితే, దానిని లాఫింగ్ డక్ అవుట్ అంటారు. ఉదాహరణకు T20, ODI లేదా టెస్ట్ మ్యాచ్‌లో చివరి ఓవర్ చివరి బంతికి అతను డకౌట్ అయితే దానిని లాఫింగ్ డక్ అవుట్ అంటారు. అసలు డక్ అవుట్ అని ఎందుకు అంటారంటే? డక్ అంటే ఇంగ్లీషులో బాతు అని అర్థం. క్రికెట్, బాతుల మధ్య సంబంధం ఏంటంటే..? మనం సాధారణంగా సున్నా వచ్చినప్పుడు ఉపయోగించే పదం గుడ్డు. సున్నా బాతు గుడ్డు ఆకారంలో ఉన్నందున, దానిని క్రికెట్‌లో బాతు అంటారు. అందువల్ల సున్నాకి అవుట్ అయితే, దానిని డక్ అవుట్ అంటారు.

6 / 6