Aaron Finch: వంద సిక్సర్లు బాదిన తొలి ఆసీస్ క్రికెటర్‌గా సరికొత్త రికార్డు.. అయితే ఆ తర్వాత స్థానంలో…!
Aaron Finch New Record: న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో టీ 20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ 79 పరుగులతో చెలరేగిపోయాడు. ఇది ఫించ్ రెండవ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఇందులోటీ20ల్లో 100 సిక్సర్లు బాదిన తొలి ఆసీస్ క్రికెటర్‌గా నిలిచాడు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
