Spirituality Tips: అదృష్టం కలిగే ముందు కనిపించే సంకేతాలు ఇవే.. జాగ్రత్తగా పరిశీలించండి!

కష్టాలు అయితే ఎప్పుడూ వస్తూనే ఉంటాయి కానీ.. అదృష్టం మాత్రం అప్పుడప్పుడే తలుపు తడుతుంది. ఎంత కష్ట పడినా రూపాయి మిగలడం లేదు.. అదృష్టం ఎప్పుడు కలిసి వస్తుందోనని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఈ జన్మకు ఆ యోగం ఉందో లేదో అని సందేహిస్తూ ఉంటారు. అయితే అదృష్టం కలిసి వచ్చే ముందు మనకు కొన్ని రకాల సంకేతాలు కనిపిస్తాయని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వాటిని గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే..

Chinni Enni

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 01, 2023 | 10:13 PM

కష్టాలు అయితే ఎప్పుడూ వస్తూనే ఉంటాయి కానీ.. అదృష్టం మాత్రం అప్పుడప్పుడే తలుపు తడుతుంది. ఎంత కష్ట పడినా రూపాయి మిగలడం లేదు.. అదృష్టం ఎప్పుడు కలిసి వస్తుందోనని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఈ జన్మకు ఆ యోగం ఉందో లేదో అని సందేహిస్తూ ఉంటారు. అయితే అదృష్టం కలిసి వచ్చే ముందు మనకు కొన్ని రకాల సంకేతాలు కనిపిస్తాయని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వాటిని గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే మన ఇంట్లో లక్ష్మీ దేవి స్థిరంగా ఉంటుంది. మరి ఆ సంకేతాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
ఇంట్లో పూజలో కొబ్బరి కాయ కొడితే పువ్వు రావడం. ఇంట్లోకి నల్ల చీమలు రావడం. ఇంటి ఆవరణ లేదా గుమ్మం వద్ద పక్షి గూడు కట్టుకోవడం. ఇంటి నుంచి బయటకు వెళ్తున్న సమయంలో, గుడికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఆవు ఎదురు పడటం. కలలో నెమలి కనిపించినా శుభమే.

2 / 5
ఇంట్లో వెలిగే దీపం నుంచి చప్పుళ్లు వినిపించడం. అంటే దీపం అటూ ఇటూ చెదిరి చప్పుడు వస్తూ ఉంటుంది. ఇలా వస్తే చాలా మంది దీపం ఆరిపోతుందని కంగారు పడతారు. కానీ ఆ శబ్దాలు వస్తే మంచిదట. మంగళవారం ఇంటి పైకి కోతులు రావడం. కోతులు అలా వచ్చినప్పుడు తరిమేయకుండా నీళ్లు, ఆహారం పెడితే చాలా మంచిది. ఎందుకంటే కోతులు.. సాక్షాత్తూ ఆంజనేయ స్వామి ప్రతిరూపం కాబట్టి.

3 / 5
పాలు కాస్తున్నప్పుడు అనుకోకుండా పొంగడం, కొత్త జంట కనిపించడం లేదా పని మీద బయటకు వెళ్లినప్పుడు ఎదురు రావడం. ప్రయాణం చేసే సమయంలో పాములు, కోతులు కనిపించడం. ఇంట్లో గబ్బిలం గూడు కట్టుకుంటే ఇంకా మంచింది.

4 / 5
సాధారణంగా నక్షత్రాలు అనేవి రాలుతూ ఉంటాయి. అలాంటప్పుడు వాటిని చూస్తే చాలా మంచి జరుగుతుందట. రాలుతున్న నక్షత్రాన్ని చూసి ఎలాంటి కోరిక కోరుకున్న కొద్ది రోజుల్లోనే నెరవేరుతుందట. అలాగే తాబేలు, ఏనుగులను చూసినా చాలా మంచిది. ఇలా మనకు కనిపిస్తున్న సందర్భాన్ని బట్టి మనం నడుచుకోవాలి.

5 / 5
Follow us
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!

మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!

వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!

ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?

ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?

17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..

ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?

కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల

బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా

హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?