AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాస్తు : ఇంటికి దురదృష్టం తెచ్చే మొక్కలు ఇవే.. ఎక్కడ ఉన్నా నష్టమే!

జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ముందు కొన్ని రకాల మొక్కలు ఉండటం అస్సలే మంచిదికాదు. ఇది అనేక రకాల సమస్యలకు కారణం అవుతుంది. అందువలన అసలు ఇంటిలో ఎలాంటి మొక్కలు ఉండకూడదు. ఏ రకం మొక్కలు దురదృష్టానికి సంకేతమో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: May 18, 2026 | 4:48 PM

Share
ముళ్ల మొక్కలు : ముళ్ల మొక్కలు ఇంటిలో ఉండటం అస్సలే మంచిది కాదు, ఇవి జీవితంలో అనేక సమస్యలకు కారణం అవుతాయి. ముఖ్యంగా ఎవరి ఇంటిలో అయితే ముళ్ల మొక్కలు ఉంటాయో, అవి సానుకూల శక్తిని అడ్డుకుంటాయి. ఆర్థిక సమస్యలు పెంచడం, ఇంటిలో ఉన్నవారి ఆరోగ్యం దెబ్బతినడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయంట. అందుకే వీలైనంత వరకు ముళ్ల మొక్కలను ఇంటిలో పెంచుకోకూడదు.

1 / 5
జిల్లేడు మొక్క, పాల కార్చే మొక్కలు : ఇక కొంత మంది ఆయుర్వేద పరంగా కలిసి వస్తుందని, అలాగే ఇంటికి అందం తీసుకొస్తాయి. జిల్లేడు మొక్క లేదా కొన్ని రకాల పాలు కార్చే మొక్కలను ఇంటిలో పెంచుకుంటారు. కానీ వీటిని వలన అనేక సమస్యలు ఎదురు అవుతాయని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

2 / 5
ఎండిపోయిన  మొక్కలు : ఎండిన మొక్కలు ఎట్టి పరిస్థితుల్లో ఇంటిలో ఉండటం మంచిది కాదు. ఇది అశుభకరం. ఇంటిలో ఎండిన మొక్కలు ప్రతికూల శక్తిని పెంచుతాయి . అంతే కాకుండా ఇవి ఇంటిలోని కుటుంబ సభ్యుల పురోగతికి అడ్డుగా నిలుస్తాయి. అందువలన వీలైనంత వరకు ఇంటిలో ఎండి మొక్కలు లేకుండా చూసుకోవాలి.

3 / 5
బోన్సాయ్ మొక్కలు : బొన్సాయ్ మొక్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మొక్కను చూడగానే ఇది ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. అంతే కాకుండా ఇది ఇంటికి అందం తీసుకొస్తుంది. అందుకే చాలా మంది దీనిని ఇంటిలో పెంచుకుంటారు. కానీ ఈ మొక్కను ఇంటిలో పెంచడం వలన ఇది ఇంటిలో సంపదకు అడ్డుగా నిలుస్తుందంట. పురోగతి ఉండదు. ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయి. అందుకే దీనిని ఎప్పుడూ కూడా ఇంటిలో పెంచుకోకూడదు.

4 / 5
తీగలు వ్యాపించే మొక్క : చాలా మంది ఇంటి అందాన్ని పెంచడానికి ఎక్కువగా తీగ మొక్కలు పెంచుతారు. కానీ తీగలు పారే మొక్కలను అస్సలే ఇంటిలో పెంచకూడదంట. ఇది ఆర్థిక సమస్యలు కారణం అవ్వడమే కాకుండా, సానుకూల శక్తిని అడ్డుకుంటాయట. అందువలన వీలైనంత వరకు తీగలు వ్యాపించే మొక్కలను ఇంటిలో పెంచకూడదు అని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

5 / 5
Follow Us