Lucky Zodiac Signs: త్రిగ్రాహి యోగం.. ఆ రాశుల వారు నక్కతోక తొక్కినట్టే..!
Trigrahi Yoga 2025: ఈ నెల (ఫిబ్రవరి) 13 నుంచి 27 వరకు కుంభరాశిలో మూడు గ్రహాలు కలిసి ఉండడం వల్ల అరుదైన త్రిగ్రాహి యోగం ఏర్పడింది. శని, రవి, బుధ గ్రహాలు ఇక్కడ కలవడం వల్ల దేవతల అనుగ్రహం కలుగుతుందని, ఆ రోజున చేసే ఏ పూజయినా తప్పకుండా శుభ ఫలితాలను మాత్రమే ఇస్తుందని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. అయితే, ఈ మూడు గ్రహాల త్రిగ్రాహి యోగం కొన్ని రాశుల వారిని మాత్రమే అనుగ్రహించే అవకాశం ఉంది. మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకర రాశుల వారికి ఈ యోగం వల్ల అనేక విధాలుగా అదృష్టాలు పట్టే అవకాశం ఉంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6