Temples near Sea: సముద్ర తీరంలో ఉన్న ఈ ఆలయాలను చూడడం ఓ అద్భుతం.. మన వాస్తుశిల్పానికి ప్రతీక..
భారతదేశంలోని దేవాలయాలు ఆధ్యాత్మికతకు మాత్రమే కాదు మన వాస్తుశిల్పానికి, నిర్మాణ కౌసల్యానికి సజీవ సాఖ్యాలుగా నిలబడతాయి. నేటికీ దేశంలో అత్యంత ఆధునిక నిర్మాణ శైలిని కూడా ఆశ్చర్యపరిచే అనేక దేవాలయాలు ఉన్నాయి. పురాతన కాలంలో ఈ దేవాలయాలు ఎలా నిర్మించబడ్డాయో తెలుసుకోవడం కష్టంగా అనిపిస్తుంది. ఎన్నో ఆలయాలు నేటి ఆధునిక సైన్స్ కి కూడా సవాల్ చేస్తూ.. చేధించలేని మిస్టరీలుగా మిగిలిపోయాయి. అటువంటి ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.. సముద్ర తీరంలో నిర్మించిన ఆలయాలు. ఈ రోజు ఆ ఆలయాలు ఎక్కడ ఉన్నాయి? ఏ సమయంలో సందర్శించాలి తెలుసుకుందాం..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
