AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శని కలయికతో రాజయోగాలు..వారం ఓపిక పడితే, వీరి జీవితంలో అద్భుతాలే!

శని అమావాస్య రోజే అరుదైన రాజయోగం ఏర్పడుతుంది. ఇది పన్నెండు రాశులపై దాని ప్రభావం చూపగా, నాలుగు రాశుల వారికి మాత్రం అద్భుతమైన లాభాలను చేకూర్చనుంది. 2026 మే 16న శని జయంతి, అలాగే శని అమావాస్య. అయితే ఈ రోజున సూర్యుడు , బుధ గ్రహంతో కలియక జరపనున్నాడు. దీంతో బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఇది పన్నెండు రాశులపై ప్రభావం చూపుతుంది. అందులో నాలుగు రాశుల వారికి మాత్రం అద్భుతంగా కలిసి రానున్నదంట.

Samatha J
|

Updated on: May 12, 2026 | 12:42 PM

Share
 మేష రాశి : మేష రాశి వారికి శని జయంతి రోజు బుధాదిత్య రాజయోగం ఏర్పడటం వలన అన్ని విధాలుగా ఇది మేలు చేస్తుంది. ముఖ్యంగా రియలెస్టేట్ రంగంలో ఉన్నవారికి, వ్యాపారంలో ఉన్నవారికి అత్యధిక లాభాలను తీసుకొస్తుంది. ఈ రాశి మహిళలు బంగారం కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి. ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా కలిసిపోతారు. సమాజంలో మీ కంటూ ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది.

1 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారికి బుధాదిత్య రాజయోగం వలన లక్కు కలిసి వస్తుంది. అలాగే ఈ రాశి వారికి కష్టానికి తగిన ప్రతి ఫలం కనిపిస్తుంది. బంధువులతో కలిసి తీర్థయాత్రలు చేసే ఛాన్స్ ఉంది. ఇది మీ మనసుకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా మీకు చాలా బాగా కలిసి వస్తుంది. సమయానికి డబ్బు చేతికి అందుతుంది.

2 / 5
ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే అప్పుల ఊబిలో చిక్కుకపోయారో వారు వాటి నుంచి బయటపడతారు. ధన లాభం కలుగుతుంది. అత్తింటి నుంచి రావాల్సిన సొమ్ము అందుతుంది. ఇది మీ కుటుంబానికి చాలా సంతోషాన్ని ఇస్తుంది. అంతే కాకుండా  ఇంటిలో ఆనందకర వాతావరణం నెలకుంటుంది.

3 / 5
కన్యా రాశి : కన్యా రాశి వారికి శని అమావాస్య రోజే, సూర్య, బుధ గ్రహాల కలయిక, బుధాదిత్య రాజయోగం ఏర్పడటం అదృష్టాన్ని తీసుకొస్తుంది. వీరు చాలా రోజుల నుంచి ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల నుంచి బయటపడగారు. చాలా ఆనందంగా గడుపుతారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా

అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా

ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం

పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌

దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్

రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..

సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?

APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు

సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి

ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది