స్త్రీలు సాష్టాంగ నమస్కారం ఎందుకు చేయకూడదో తెలుసా?
ఏ ఆలయానికి వెళ్లినా మొదగా చేసే పని నమస్కరించడం. ఇక హిందూ సంప్రాదయంలో నమస్కారానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇక తమ ఇష్టదైవానికి ఒకొక్కరో ఒక్కో విధంగా నమస్కరిస్తుంటారు. కొందరు రెండు చేతులతో దండం పెడితే, మరికొంత మంది మోకాళ్లపై నిల్చొని మరి నమస్కరిస్తారు. మరికొంత మంది సాష్టాంగ నమస్కారం చేస్తుంటారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
