Navaratri 2025: నవరాత్రుల్లో 9 రోజులు 9 రూపాల్లో దుర్గాదేవిని పూజిస్తారు.. నవ దుర్గ రూపాలు ఏమిటంటే..
హిందువులు శారదీయ నవరాత్రి ఉత్సవాలను దేశమంతటా గొప్ప ఉత్సాహంతో జరుపుకుంటారు. నవరాత్రులలో దుర్గాదేవిని శక్తికి, జ్ఞానానికి ప్రతీకగా కొలుస్తారు. ఈ పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకుంటారు. దుర్గాదేవి దైవిక స్త్రీ శక్తికి ప్రతిరూపం, దీనిని శక్తి అని కూడా పిలుస్తారు. నవరాత్రి పండుగ సందర్భంగా దుర్గాదేవిని తొమ్మిది శక్తివంతమైన రూపాల్లో పూజిస్తారు. తొమ్మిది రోజుల్లో పూజించే అమ్మవారిని నవ-దుర్గ అని పిలుస్తారు.

1 / 10

2 / 10

3 / 10

4 / 10

5 / 10

6 / 10

7 / 10

8 / 10

9 / 10

10 / 10
