Lucky Zodiacs: నక్షత్ర పరివర్తనతో వీరికి అదృష్టమే అదృష్టం..! లిస్ట్లో మీ రాశి ఉందా?
Mercury-Jupiter Nakshatra Exchange: జ్యోతిషశాస్త్రం ప్రకారం రాశి పరివర్తనకు ఎంత ప్రాధాన్యం ఉందో నక్షత్ర పరివర్తనకు కూడా అంతే ప్రాధాన్యం ఉంది. ఒకరి నక్షత్రంలో మరొకరు సంచారం చేస్తున్నప్పుడు కూడా ధన యోగాలు, రాజయోగాలు, శుభ యోగాలు కలగడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ నెలాఖరు వరకు గురువుకు చెందిన విశాఖ నక్షత్రంలో బుధుడు, బుధుడికి చెందిన ఆశ్లేష నక్షత్రంలో గురువు సంచారం చేయడం జరుగుతోంది. బుధ, గురు గ్రహాల మధ్య ఎటువంటి సంబంధం ఏర్పడినా అది అదృష్టాలను కలిగిస్తుంది. ముఖ్యంగా మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. మేషం, మిథునం, కర్కాటకం, కన్య, తుల, మకర రాశుల వారికి అదృష్టం తలుపు తట్టే అవకాశం ఉంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us