AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lucky Zodiacs: మూడు కీలక గ్రహాల బలం..ఇక ఆ రాశుల వారికి తిరుగే ఉండదు..!

Telugu Astrology: ప్రస్తుతం ఓ రెండు నెలల పాటు మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకర రాశుల ప్రాభవం నడుస్తోంది. ఈ రాశుల వారు ఎటువంటి పోటీలోనైనా ఘన విజయం సాధించే అవకాశం ఉంది. ఆదాయంలో, ఉద్యోగంలో, వృత్తి, వ్యాపారాల్లో వీరిదే పైచేయిగా ఉంటుంది. వీరికి గురు బలంతో పాటు శని, రవుల బలం కూడా పెరుగుతున్నందువల్ల ఏ రంగంలో ఉన్నా వీరే ముందుంటారు. సమయం ఈ రాశులకు బాగా అనుకూలంగా ఉంది. మే చివరి వరకూ వీరి జీవితం విజయాలు, సాఫల్యాలతో సాగిపోయే అవకాశం ఉంది.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 13, 2026 | 2:48 PM

Share
అక్షయ తృతీయ రోజు తర్వాత నుంచి మేష రాశి వారికి కొత్త అవకాశాలను తెచ్చి పెడుతుంది. ఉద్యోగం చేసే వాళ్ళకి జీతం పెరుగుతుంది. ఇంకా చేసిన కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. మీ పై అధికారులు మీ పనిని గుర్తిస్తారు. వ్యాపారులకు లాభాలు వస్తాయి. విడాకుల తీసుకోవాలనే భార్య భర్తల నిర్ణయాలు కూడా మారతాయి.

1 / 6
వృషభం: ఆదాయ వృద్ధి ప్రయత్నాల్లో ఈ రాశివారు తప్పకుండా ముందుంటారు. ధన, లాభ స్థానాలు బలంగా ఉన్నందువల్ల వీరు ఏ కొద్ది ప్రయత్నం చేపట్టినా సంపన్నులయ్యే అవకాశం ఉంది. వీరిలోని పట్టుదల, ఆత్మవిశ్వాసాలతో సరికొత్త ఆదాయ వృద్ధి ప్రయత్నాలను చేపట్టే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారుల నమ్మకాన్నిచూరగొనడం, సమర్థత నిరూపించుకోవడం వల్ల ఇతరుల కంటే ఎక్కువగా జీతభత్యాలు పొందగలుగుతారు. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి.

2 / 6
సింహ రాశి:  సింహ రాశి అధిపతి సూర్యుడు అని చెబుతారు. అయితే, వీరు బంగారం ఉంగరం ధరించడం మంచిది.ఒక్క దెబ్బకు చాలా మారిపోతాయి. ఇంకా సమాజంలో  గౌరవం కూడా పెరుగుతుంది.

3 / 6
అక్షయ తృతీయ రోజు నుంచి తులా రాశి వారిని ఎవరూ ఆపలేరు. అనుకున్నవన్ని సాధిస్తారు. ఈ సమయంలో ఇల్లు లేదా కారు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇంకా సమాజంలో వీరి గౌరవం కూడా పెరుగుతుంది. ఉద్యోగం చేసే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది.

4 / 6
ధనుస్సు: రాశ్యధిపతి గురువు మిథునంలో ఉండి ఈ రాశిని సప్తమ దృష్టితో వీక్షించడం వల్ల ఈ రాశివారు ఏ రంగంలో ఉన్నా అగ్ర స్థానానికి చేరుకునే అవకాశం ఉంది. వీరిలో యాంబిషన్ మరింతగా పెరిగి, కొత్త రంగాల్లో ప్రవేశించడం జరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు పొందడంతో పాటు, వృత్తి, వ్యాపారాల్లో దూసుకుపోవడం తప్పకుండా జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా తరచూ విదేశాలకు వెళ్లే అవకాశం అధికారులు వీరికే ఇస్తారు. ఆదాయ వృద్ధిలో కూడా వీరే ముందుంటారు.

5 / 6
మకరం: ఈ రాశివారిలోని పట్టుదల, దీక్షాదక్షతలు పూర్తి స్థాయిలో రాణించడానికి అవకాశం కలుగుతుంది. ఎంతటి శ్రమకైనా ఓర్చి ఆదాయ మార్గాలను పెంచుకుంటారు. సరికొత్త నైపుణ్యాలను అలవరచుకుంటారు. లాభదాయక పరిచయాలు వృద్ధి చెందుతాయి. ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంది. సీనియర్ల కంటే బాగా ముందుండి పదోన్నతులు చేజిక్కించుకునే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల్లో దూరదృష్టితో వ్యవహరించి సక్సెస్ అవుతారు.

6 / 6
Follow Us
22 రివ్యూలు.. జీరో సక్సెస్.. ఈ ప్లేయర్ డీఆర్‌ఎస్‌ లెక్కలు చూస్తే

డైట్ సీక్రెట్ రివీల్ చేసిన హీరోయిన్ ఆమని..

తక్కువ ధరలో ట్రిగ్గర్‌‌ ట్రేజ్‌2 వైర్‌‌లెస్‌ ఇయర్‌‌ బడ్స్‌

ఈ మొక్కలు ఇంట్లో ఉంటే అప్పులపాలవుతారు! వాస్తు ప్రకారం పెంచకూడనివి

మీతో పాటు ట్రైన్‌లో సైకిల్ తీసుకెళ్లవచ్చా..? లగేజీ రూల్స్

బడ్జెట్‌లో స్మార్ట్‌వాచ్‌ నాయిస్‌ఫిట్‌ హలో లిమిటెడ్ ధర ఎంతంటే

 ఇరుముడి' చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ నక్షత్ర రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

SLBC టన్నెల్‌లో బిగ్ ప్రోగ్రెస్.. షీర్ జోన్ దాటేశారు.

శాంసంగ్ నుంచి గెలాక్సీ ఎస్27 అల్ట్రా స్మార్ట్‌ఫోన్.. స్పెషాలిటీస్

88 నోబాల్స్.. టెస్ట్ క్రికెట్ హిస్టరీలోనే చెత్త రికార్డ్