AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీకృష్ణుడికి ఇష్టమైన రాశులివే.. అందులో మీ రాశి ఉందా?

శ్రీకృష్ణుడికి కొన్ని రాశులపై ప్రత్యేకమైన ప్రేమ ఉంటుందంట. వారిపై ఎప్పుడూ సానుకూల ప్రభావం చూపిస్తాడంట. అయితే శ్రీ కృష్ణాష్టమి సెప్టెంబర్ 4న ప్రజలు అందరూ చాలా ఘనంగా జరుపుకుంటారు. అయితే ఈ సమయంలో కృష్ణుడు నాలుగు రాశుల వారికి ప్రయోజనాలు చేకూర్చనున్నాడంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

Samatha J
|

Updated on: Sep 01, 2026 | 7:59 PM

Share
మేష రాశి : మేష రాశి వారిపై ఎప్పుడూ శ్రీకృష్ణుడి అనుగ్రహం ఉంటుంది. అందువలన వీరికి అన్ని విధాలుగా ఇది చాలా మంచి సమయం. ఆదాయం కూడా పెరుగుతుంది. సమాజంలో వీరికి అంటూ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. అన్నివిధాలుగా వీరికి ఇది చాలా అద్భుతమైన సమయం అని చెప్పాలి.

1 / 5
వృషభ రాశి : వృషభ రాశి వారికి చాలా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరతాయి. ఆర్థికంగా, అన్ని విధాలుగా వీరికి చాలా లాభదాయకంగా ఉంటుంది. గత కొన్ని రోజుల నుంచి ఎవరు అయితే భూ వివాదంతో సతమతం అవుతున్నారో, వారు వాటి నుంచి బయటపడతారు. అన్ని విధాలుగా ఇది వారికి చాలా అద్భుతమైన సమయం అవుతుంది.

2 / 5
కన్యా రాశి : శ్రీకృష్ణుడి అనుగ్రహం వలన కన్యా రాశి విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులు సంపాదించుకుంటారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల్లో అద్భుతంగా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. అన్ని విధాలుగా బాగుంటుంది.

3 / 5
ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి పట్టింది బంగారమే. ఈ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. అలాగే సమాజంలో వీరికి అంటూ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఈ రాశి వారు తమ ఇంటిలో శుభ కార్యాలు నిర్వహించుకుంటారు. అంతే కాకుండా, ఆర్థికంగా కలిసి వస్తుంది. అన్ని విధాలుగా వీరికి ఇది చాలా శుభ ప్రదమైన సమయం అని చెప్పాలి.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
'ధురంధర్' సినిమా చూశారా? షారుఖ్‌ సమాధానమిదే..

బాలకృష్ణ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్.. తర్వాత తోపు హీరోయిన్..

CRPF కోబ్రా యూనిట్‌కు తొలి మహిళా IGగా IPS సంజుక్తా పరాశర్

తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త పథకం.. వారి అకౌంట్లోకి రూ.లక్ష సాయం..

చెడు కొలెస్ట్రాల్ తగ్గించి, గుండెను కాపాడే 'బార్లీ రొట్టెలు'..

పెళ్లైన 15 రోజులకే విషాదం.. అమెరికాలో హైదరాబాద్ యువకుడి మృతి

అయ్యో!! చిన్న వయసులోనే పాప మరణం.. కన్నీరుమున్నీరవుతోన్న నటి పూర్ణ

కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి.. ధర చూస్తే గుండె గుభేల్లే

అప్పుడు క్రేజీ హీరో.. ఇప్పుడు తోపు విలన్..

నెల్లూరు మినుముల పచ్చడి.. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే